ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇవిగో కాళేశ్వరం నీళ్లు.. కండ్లు తెరవండి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇవిగో కాళేశ్వరం నీళ్లు.. కండ్లు తెరవండి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • ఇవిగో కాళేశ్వరం నీళ్లు.. కండ్లు తెరవండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇవిగో కాళేశ్వరం నీళ్లు.. కండ్లు తెరవండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘మాట్లాడితే చాలు కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని వ్యాఖ్యలు చేసిన సన్నాసులు కండ్లు తెరవాలి. లక్ష్మీపూర్‌ గాయత్రీ పంప్‌హౌస్‌ నుంచి పరవళ్లు తొక్కుతున్న జలాలను చూడాలి’ అని కాంగ్రెస్‌ నాయకులకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చురకలంటించారు. రామడుగు మండలం గాయత్రీ పంపుహౌస్‌లో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు 1,2,4 మోటర్లను అధికారులు ప్రారంభించగా, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి సుంకె తరలివెళ్లారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇవిగో కాళేశ్వరం నీళ్లు.. కండ్లు తెరవండి | నిజం