ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జాబ్‌ మార్కెట్‌లో ఏఐ పాగా.. నియామకాలను ప్రభావితం చేస్తున్న కృత్రిమ మేధస్సు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జాబ్‌ మార్కెట్‌లో ఏఐ పాగా.. నియామకాలను ప్రభావితం చేస్తున్న కృత్రిమ మేధస్సు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
జాబ్‌ మార్కెట్‌లో ఏఐ పాగా.. నియామకాలను ప్రభావితం చేస్తున్న కృత్రిమ మేధస్సు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతీయ క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు మరింత వ్యూహాత్మకంగా, నైపుణ్య ఆధారితంగా తయారయ్యాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ).. నియామకాల ప్రక్రియను అంతకంతకూ మార్చేస్తున్నది మరి. ఓవైపు నైపుణ్యాలపై దృష్టి పెడుతూనే.. మరోవైపు 86 శాతం సంస్థలు తమ ఉద్యోగ నియామకాల్లో ఏఐకి పెదపీట వేస్తున్నాయని గురువారం విడుదలైన డెలాయిట్‌ ఇండియా క్యాంపస్‌ వర్క్‌ఫోర్స్‌ ట్రెండ్స్‌-2026 నివేదిక తెలిపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జాబ్‌ మార్కెట్‌లో ఏఐ పాగా.. నియామకాలను ప్రభావితం చేస్తున్న కృత్రిమ మేధస్సు | నిజం