తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జాడలేని టైలరింగ్ హబ్స్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జాడలేని టైలరింగ్ హబ్స్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- జాడలేని టైలరింగ్ హబ్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జాడలేని టైలరింగ్ హబ్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూంసీ) పరిధిలో ఏర్పాటు చేయాలనుకున్న టైలరింగ్ హబ్‌ల జాడ కనిపించడం లేదు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. గత పాలకవర్గంలో కొంత కదలక వచ్చినా ఇప్పుడది కనిపించడం లేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.