తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జార్ఖండ్‌లో జెన్ జీ నిరసనలు.. నియామక పరీక్షల్లో అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జార్ఖండ్‌లో జెన్ జీ నిరసనలు.. నియామక పరీక్షల్లో అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- జార్ఖండ్‌లో జెన్ జీ నిరసనలు.. నియామక పరీక్షల్లో అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జార్ఖండ్‌లో జెన్ జీ నిరసనలు.. నియామక పరీక్షల్లో అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నియామక పరీక్షల్లో అక్రమాలకు సంబంధించి జార్ఖండ్‌లో జెన్ జీ నిరసనలు ఉధృతమయ్యాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్‌సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(జేఎస్‌ఎస్‌సీ) నిర్వహించిన నియామక పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాంచీలో వందలాది మంది వారం రోజులకు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.