తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ..! మనుషులకే కనువిప్పు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ..! మనుషులకే కనువిప్పు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ..! మనుషులకే కనువిప్పు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ..! మనుషులకే కనువిప్పు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్నేహం చేయడానికి భాషతో గానీ, జాతితో గానీ పనిలేదు.. మనసులు కలిస్తే చాలని నిరూపిస్తున్నాయి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని రెండు మూగజీవాలు. పిల్లి, కుక్కల మధ్య జన్మతః ఉండే జాతి వైరాన్ని మరిచి, మేము ప్రాణ స్నేహితులమే అంటూ అల్లారుముద్దుగా జీవిస్తున్నాయి లియో, డాలీ. ఒకే కుటుంబంలో పెరగడమే కాకుండా, ఒకదానిని విడిచి మరొకటి క్షణం కూడా ఉండలేనంతగా ఇవి బంధాన్ని పెంచుకున్నాయి. ఆస్తుల కోసం గొడవపడే మనుషులకు కనువిప్పు కలిగిస్తూ, ఈ మూగజీవాలు పంచుతున్న అపారమైన ప్రేమ, మైత్రి గురించిన పూర్తి ఆసక్తికరమైన కథనం ఇప్పుడు చూద్దాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.