తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జడివాన..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జడివాన..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- జడివాన.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జడివాన.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాలం కరుణించింది.. వాన దంచికొట్టింది. వర్షాకాలం మొదలైన రెండు నెలల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకబిగిన పడుతున్న చినుకులు రైతులను మురిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. పలుచోట్ల ఇప్పటికే అలుగులు పోస్తున్నాయి. మరోవైపు, వాగులు, వంకలు ఉప్పొంగడంతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.