ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జైలునుంచి నిందితుడి పరారీ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జైలునుంచి నిందితుడి పరారీ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
  • జైలునుంచి నిందితుడి పరారీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జైలునుంచి నిందితుడి పరారీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓ మైనర్‌ను ప్రేమించి జైలు పాలైన నిందితుడు సోమవారం తెల్లవారు జామున మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు అధికారుల కళ్లు కప్పి జైలు గోడదూకి పరారయ్యాడు. అనంతరం తన ఊరికి చేరుకున్న నిందితుడు తన గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వనపర్తి జిల్లా దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన సోమవారం చోటు చేసుకున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జైలునుంచి నిందితుడి పరారీ | నిజం