ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జంక్‌ ఫుడ్‌పై వార్నింగ్‌ లేబుళ్ల రగడ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జంక్‌ ఫుడ్‌పై వార్నింగ్‌ లేబుళ్ల రగడ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
జంక్‌ ఫుడ్‌పై వార్నింగ్‌ లేబుళ్ల రగడ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో ప్యాకేజ్డ్‌ ఆహారాలు, సోడాలపై రెడ్‌ ఫ్లాగ్‌(ఎరుపు రంగు హెచ్చరికలు) లేబుళ్లను ముద్రించాలన్న ప్రతిపాదనను ప్రముఖ ఆహార సంస్థలు కోకాకోలా, నెస్లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చక్కెర పరిమాణం అధికంగా ఉంటే ఎరుపు రంగు, కొవ్వు తక్కువగా ఉంటే ఆకుపచ్చ రంగు వంటి రంగుల కోడింగ్‌ లేబుళ్లను ఇప్పటికే దాదాపు 20 దేశాలు అమలు చేస్తున్నాయి. లండన్‌లో విక్రయించే కూల్‌ డ్రింక్‌ ఫాంటాలో 63 క్యాలరీలు ఉంటాయి. అదే బ్రాండ్‌ భారతదేశంలో కొనుగోలు చేస్తే, అందులో మూడు రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జంక్‌ ఫుడ్‌పై వార్నింగ్‌ లేబుళ్ల రగడ | నిజం