తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జమ్మికుంటలో రెచ్చిపోయిన పోలీసులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జమ్మికుంటలో రెచ్చిపోయిన పోలీసులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
జమ్మికుంటలో రెచ్చిపోయిన పోలీసులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్వీట్‌హౌస్‌లో జరిగిన చిన్న వివాదం పోలీసుల అత్యుత్సాహంతో రణంగా మారింది. నడిరోడ్డు పైనుంచి యువకుడిని లాక్కెళ్తూ అంకుశం సినిమా తరహాలో కొట్టుకుంటూ ఠాణాకు తరలించడం స్థానికంగా కలకలం రేపింది. పోలీస్ సిబ్బంది అత్యుత్సాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.