తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దీప్కే నిరాహార దీక్ష
తాజాప్రస్తుత స్థితి: మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 4
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే 2 మూలాలు
- జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే ధృవీకరించబడింది
జులై 2026
మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే 2 మూలాలు
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2026 జూలై 18న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరాహార దీక్ష చేపట్టారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. “ఇప్పటి నుంచే నేను నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను” అని ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో తెలిపారు. The post మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే appeared first on Navatelangana.
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే ధృవీకరించబడింది
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. దీక్షకు దిగిన అభిజిత్ దీప్కే bhaskar95 Sat, 07/18/2026 - 10:24
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.