తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జీఎమ్మార్, హనీవెల్ జట్టు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జీఎమ్మార్, హనీవెల్ జట్టు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- జీఎమ్మార్, హనీవెల్ జట్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జీఎమ్మార్, హనీవెల్ జట్టు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో ప్రముఖ విమానాల నిర్వహణ, మరమ్మతులు-ఓవర్‌హాల్(ఎంఆర్‌వో) సేవలు అందిస్తున్న జీఎమ్మార్ ఏరోటెక్నిక్..హనీవెల్ ఏరోస్పేస్‌తో జట్టు కట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దేశంలో అత్యాధునిక ఎంఆర్‌వో సేవల విస్తరణకు ఊతమివ్వడంతోపాటు దేశీయ విమానయాన రంగ సామర్థ్యాల అభివృద్ధిలో జీఎమ్మార్ ఏరో టెక్నిక్ కీలక పాత్రను మరింత బలోపేతం చేయనున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.