ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జీపీ ఆపరేటర్ల జీతాల్లో 35 శాతం కోత.. జీవో ద్వారా కేటాయింపు రూ.26,805

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జీపీ ఆపరేటర్ల జీతాల్లో 35 శాతం కోత.. జీవో ద్వారా కేటాయింపు రూ.26,805

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
జీపీ ఆపరేటర్ల జీతాల్లో 35 శాతం కోత.. జీవో ద్వారా కేటాయింపు రూ.26,805 ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో డిజిటల్‌ సేవలకు కీలకంగా పనిచేస్తున్న జీపీ కంప్యూటర్‌ ఆపరేటర్ల వేతనాల్లో కాంగ్రెస్‌ సర్కార్‌ భారీగా కోతలు పెడుతున్నది. ఒక్కో ఆపరేటర్‌కు రూ.26,805 కేటాయింపు ఉండగా, చేతికి మాత్రం కేవలం రూ.17,437 అందిస్తున్నది. రాష్ట్రంలో 1,773 మంది ఆపరేటర్ల కోసం రాష్ట్రప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.57.13 కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ప్రతిపాదించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జీపీ ఆపరేటర్ల జీతాల్లో 35 శాతం కోత.. జీవో ద్వారా కేటాయింపు రూ.26,805 | నిజం