తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.189 రీఛార్జ్‌తో 28 రోజలు వ్యాలిడిటీ..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Jio: జియో సంచలన ప్లాన్.. ఇది కేవలం రూ.200కే 15 OTTలు, 30GB డేటా..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 5మూలాలు 4
ఆగస్టు 2026
Jio: జియో సంచలన ప్లాన్.. ఇది కేవలం రూ.200కే 15 OTTలు, 30GB డేటా..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Jio Plan: ఈ ప్లాన్‌కు కూడా ట్రూ 5G ట్యాగ్ ఉన్నప్పటికీ, అపరిమిత 5G డేటాను పొందాలంటే మీకు రోజుకు 1GB లేదా 1.5GB డేటా ఉన్న బేస్ ప్లాన్, యాక్టివ్ ప్లాన్, 5G స్మార్ట్‌ఫోన్ మరియు జియో ట్రూ 5G కవరేజ్ తప్పనిసరిగా ఉండాలి..
అంటార్కిటికాకు ఫైబర్ నెట్.. షాకిస్తున్న భారీ ప్లాన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అంటార్కిటికాకు ఫైబర్ నెట్.. షాకిస్తున్న భారీ ప్లాన్! Sakshi
జియో ఆఫర్.. 15 నెలల ప్లాన్‌పై రూ.6 వేలు డిస్కౌంట్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జియో ఆఫర్.. 15 నెలల ప్లాన్‌పై రూ.6 వేలు డిస్కౌంట్! gbalaji Fri, 08/07/2026 - 17:27
జులై 2026
Jio freedom offer: జియో యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. ఒకే రీఛార్జ్‌లో అన్నీ.. 15 నెలల హై-స్పీడ్ నెట్, 12 OTT యాప్‌లు ఉచితం 2 మూలాలు
Jio Bumber Offer: ఈ ప్లాన్‌తో పాటు అనేక ఉచిత OTT (ఓవర్-ది-టాప్) సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి. వీటిలో జియోహాట్‌స్టార్, సోనీలివ్, జీ5, సన్‌నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ+, టైమ్స్‌ప్లే, తరంగ్‌ప్లస్, ఈరోస్‌నౌ, లయన్స్‌గేట్ ప్లే, షెమరూమీ, ఈటీవీ విన్ ఉన్నాయి. ఈ 12 OTT ప్రయోజనాలు, వినియోగదారులు..
Jio: జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. కేవలం రూ.189 రీఛార్జ్‌తో 28 రోజలు వ్యాలిడిటీ..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Jio Plan: ఈ ప్లాన్ కేవలం కాలింగ్, డేటానే కాకుండా, అనేక డిజిటల్ సేవలను కూడా అందిస్తుంది. వినియోగదారులు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి సేవలను కూడా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ సేవల ద్వారా మీరు లైవ్ టీవీ, వినోద కంటెంట్, క్లౌడ్ స్టోరేజ్‌ను యాక్సెస్ చేయవచ్చు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.