తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జూలై జీతాలెక్కడ?.. సెంట్రల్ యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్ల గగ్గోలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జూలై జీతాలెక్కడ?.. సెంట్రల్ యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్ల గగ్గోలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- జూలై జీతాలెక్కడ?.. సెంట్రల్ యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్ల గగ్గోలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జూలై జీతాలెక్కడ?.. సెంట్రల్ యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్ల గగ్గోలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బందికి జూలై నెల జీతాలు అందకపోవడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. అలాగే రిటైరైన ఉద్యోగులకు పెన్షన్లు కూడా జమ కాలేదు. విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిధులు విడుదల కాకపోవడంతో ఈ వేతనాల జాప్యం చోటుచేసుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.