తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జూపల్లి స్విమ్మింగ్.. టూరిజంపై సీఎం మీటింగ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జూపల్లి స్విమ్మింగ్.. టూరిజంపై సీఎం మీటింగ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- జూపల్లి స్విమ్మింగ్.. టూరిజంపై సీఎం మీటింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జూపల్లి స్విమ్మింగ్.. టూరిజంపై సీఎం మీటింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సీఎం రేవంత్‌రెడ్డి లెక్కచేయడం లేదా? ఆయన్ను పక్కపెట్టాలని భావిస్తున్నారా? ఇటీవల అప్పులపై జబ్బలు చరిచి.. ‘విషయం’ లేకుండానే సవాల్ చేసిన జూపల్లి.. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారని అనుకుంటున్నారా? సోమవారం టూరిజంపై సంబంధిత శాఖ మంత్రి లేకుండానే ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.