తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Jurala | జూరాలకు ప్రారంభమైన వరద ప్రవాహం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Jukkal: నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 16మూలాలు 11
ఆగస్టు 2026
Jukkal: నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Jukkal: నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం! hmtvlive.com
Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టు జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Srisailam Project | నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది.
శ్రీశైలానికి భారీగా వరద. నిలిచిన విద్యుత్ ఉత్పత్తి, అసలేం జరిగింది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Srisailam Reservoir receives a steady inflow of 44,720 cusecs from Jurala. Water storage reaches 167 TMC as power generation continues on the left bank.
Jurala Project | జురాల ప్రాజెక్ట్ కు తగ్గిన వరద ప్రవాహం ధృవీకరించబడింది
Jurala Project | జురాల జలాశయానికి వరద ప్రవాహం(Inflow (తగ్గింది. జూరాల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 34 వేల క్యూసెక్కులుగా ఉంది.
జూరాల గేట్లు మూసివేత ధృవీకరించబడింది
ఎగువ నుంచి అనుకున్న స్థాయిలో ప్రాజెక్టుకు వరద రాకపోవడంతో సోమవారం జూరాల గేట్లు మూసివేశారు. జూరాలకు ఎగువ నుంచి 32వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది.
జూరాలకు స్వల్పంగా వరద ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జూరాలకు ఎగువ నుంచి స్వల్ప వరద కొనసాగుతున్నది. జూరాలకు ఎగువ నుంచి 23వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ఎత్తిపోతల పథకాలు, కాల్వలు, విద్యుదుత్పత్తి ద్వారా 26,160 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 318.29 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద Lokal Telugu
జూరాల గేట్లు మూసివేత 2 మూలాలు
Jukkal: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Jukkal: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం! hmtvlive.com
Jurala Project | జూరాలకు వరద తగ్గుముఖం..ప్రాజెక్ట్ గేట్లు మూసివేత ధృవీకరించబడింది
Jurala Project | జూరాలకు వరద తగ్గుముఖం..ప్రాజెక్ట్ గేట్లు మూసివేత Namasthe Telangana Srisailam reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా తగ్గిన వరద Eenadu శ్రీశైలం రిజర్వాయర్‌కు కొనసాగుతున్న వరద Andhrajyothy శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు - గేట్లు ఎత్తే అవకాశం ఉందా..? తాజా పరిస్థితి ఇలా Hindustan Times Srisailam Dam Water Level: శ్రీశైలం జలాశయంలోకి 2 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో... ప్రస్తుతం ఎన్ని టీఎంసీల Times Now Telugu
Srisailam project | శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Srisailam project | శ్రీశైలం రిజర్వాయర్‌కు(Srisailam project )వరద తగ్గుముఖం పట్టింది.
Srisailam project | శ్రీశైలం ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద ధృవీకరించబడింది
Srisailam project | ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,308 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.
Srisailam: శ్రీశైలంలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Srisailam: శ్రీశైలంలో ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి! hmtvlive.com
Srisailam reservoir | శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 2 మూలాలు
Srisailam reservoir | శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir )వరద కొనసాగుతున్నది. జూరాల(Jurala) నుంచి శ్రీశైలానికి 2,20,948 క్యూసెక్కుల ప్రవాహం(Flood,) కొనసాగుతున్నది.
Srisailam Reservoir | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం..జూరాల నుంచి 2.09 లక్షల క్యూసెక్కుల వరద రాక 2 మూలాలు
జులై 2026
Jurala | జూరాలకు ప్రారంభమైన వరద ప్రవాహం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Jurala | జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం మొదలైంది. నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు కృష్ణ జలాలు వదలడంతో వరద నీరు ఆదివారం జూరాల ప్రాజెక్టులో కలిశాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.