తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జుట్టు పెంచాడని విద్యార్థికి టీసీ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం.. కలెక్టర్ స్పందన చూస్తే షాక్ అవుతారు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జుట్టు పెంచాడని విద్యార్థికి టీసీ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం.. కలెక్టర్ స్పందన చూస్తే షాక్ అవుతారు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- జుట్టు పెంచాడని విద్యార్థికి టీసీ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం.. కలెక్టర్ స్పందన చూస్తే షాక్ అవుతారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జుట్టు పెంచాడని విద్యార్థికి టీసీ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం.. కలెక్టర్ స్పందన చూస్తే షాక్ అవుతారు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఒకప్పుడు పాఠశాలల్లో జుట్టు పొడవుగా ఉంటే ఉపాధ్యాయులు మందలించడం లేదా కత్తిరించుకుని రమ్మని హెచ్చరించడం చూస్తుండేవాళ్లం. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని ఒక ప్రముఖ కేంద్రీయ విద్యాలయంలో (KV) పొడవాటి జుట్టు పెంచాడనే కారణంతో ఏకంగా 8వ తరగతి విద్యార్థికి బదిలీ ధృవీకరణ పత్రం (TC) ఇచ్చి స్కూల్ నుంచి బయటకు పంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.