ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Jyothika | నీట్ ఉద్యమానికి జ్యోతిక మద్దతు.. ఇక దిగిపో అంటూ విద్యాశాఖ మంత్రిపై ఘాటు విమర్శలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Jyothika | నీట్ ఉద్యమానికి జ్యోతిక మద్దతు.. ఇక దిగిపో అంటూ విద్యాశాఖ మంత్రిపై ఘాటు విమర్శలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • Jyothika | నీట్ ఉద్యమానికి జ్యోతిక మద్దతు.. ఇక దిగిపో అంటూ విద్యాశాఖ మంత్రిపై ఘాటు విమర్శలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Jyothika | నీట్ ఉద్యమానికి జ్యోతిక మద్దతు.. ఇక దిగిపో అంటూ విద్యాశాఖ మంత్రిపై ఘాటు విమర్శలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Jyothika | దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ (NEET-UG) పరీక్షల వివాదంపై కోలీవుడ్ నటి జ్యోతిక స్పందించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత ఉండాలని కోరుతూ విద్యార్థుల ఉద్యమానికి ఆమె బహిరంగ మద్దతు ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరమని పేర్కొన్నారు.తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సందేశంలో "జై హింద్" అంటూ ప్రారంభించి , దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల కోసం తాను గొంతు వినిపిస్తున్నానని జ్యోతిక తెలిపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Jyothika | నీట్ ఉద్యమానికి జ్యోతిక మద్దతు.. ఇక దిగిపో అంటూ విద్యాశాఖ మంత్రిపై ఘాటు విమర్శలు | నిజం