తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాకినాడ AE కేసులో బిగ్ ట్విస్ట్.. 45 రోజుల క్రితమే భర్తకు విషం ఇచ్చి చంపాడంటూ సౌజన్య లేఖ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాకినాడ AE కేసులో బిగ్ ట్విస్ట్.. 45 రోజుల క్రితమే భర్తకు విషం ఇచ్చి చంపాడంటూ సౌజన్య లేఖ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- కాకినాడ AE కేసులో బిగ్ ట్విస్ట్.. 45 రోజుల క్రితమే భర్తకు విషం ఇచ్చి చంపాడంటూ సౌజన్య లేఖ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కాకినాడ AE కేసులో బిగ్ ట్విస్ట్.. 45 రోజుల క్రితమే భర్తకు విషం ఇచ్చి చంపాడంటూ సౌజన్య లేఖ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 45 రోజుల క్రితం మృతి చెందిన నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డికి విషప్రయోగం జరిగిందంటూ భార్య సౌజన్య రాసిన లేఖ తాజాగా బయటపడింది. నూకరాజు మరణ వాంగ్మూలం, పదేళ్ల కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారం, సౌజన్య లేఖతో సాధిక్ ఖాన్‌పై ఆరోపణలు మరింత తీవ్రంగా మారాయి..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.