తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాలేయాన్ని బలపరిచే త్రిఫల – ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాలేయాన్ని బలపరిచే త్రిఫల – ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- కాలేయాన్ని బలపరిచే త్రిఫల – ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కాలేయాన్ని బలపరిచే త్రిఫల – ఖర్జూరం లడ్డూ.. రోజూ ఒక్కటి తిన్నారంటే ఖతర్నాక్ బెనిఫిట్స్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
త్రిఫల, ఖర్జూరంతో తయారుచేసే హెర్బల్ లడ్డూ కాలేయ పనితీరును మెరుగుపరచడానికి, శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఒక అద్భుతమైన సంప్రదాయ ఔషధం. త్రిఫల పొడికి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కాలేయం, పేగులలోని విష వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఖర్జూరంలోని ఐరన్, ఫైబర్, ఆవు నెయ్యిలోని ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి బలాన్ని ఇస్తాయి. రోజుకు ఒక లడ్డూ తినడం వల్ల త్రిదోషాలు సమతుల్యమై, రోగనిరోధక శక్తి పెరిగి శరీరం దృఢంగా మారుతుంది. మరింత వివరంగా తెలుసుకుందాం...
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.