ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కాల్వ తీశారు.. వంతెన మరిచారు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కాల్వ తీశారు.. వంతెన మరిచారు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • కాల్వ తీశారు.. వంతెన మరిచారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కాల్వ తీశారు.. వంతెన మరిచారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాగునీటి సరఫరా కోసం అధికారులు కాల్వ తవ్వించారు కానీ ప్రజలు ఆకాల్వ దాటేందుకు వంతెన నిర్మించడం విస్మరించారు. దీంతో అటువైపు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి సాగు నీరు సరఫరా చేసేందుకు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం అప్పాయపల్లి మీదుగా కాల్వ నిర్మించారు. అప్పాయపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతుల పొలాలు కాల్వ అవతలి వైపు ఉన్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కాల్వ తీశారు.. వంతెన మరిచారు | నిజం