తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు.. ఎంతటి వారినైనా విడిచి పెట్టేదిలేదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు.. ఎంతటి వారినైనా విడిచి పెట్టేదిలేదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు.. ఎంతటి వారినైనా విడిచి పెట్టేదిలేదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు.. ఎంతటి వారినైనా విడిచి పెట్టేదిలేదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయంగా తమను ఎదురోవాలంటే ఎన్నికల్లో తలపడాలని సూచించారు. ఇంకా కోపం ఉంటే కేసులు పెట్టుకోవాలని, అంతేకానీ స్వార్థ రాజకీయాల కోసం సామాన్య ప్రజలను బలి పశువులుగా మార్చాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.