తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాంగ్రెస్‌కు ఓట్లేసి నోట్లో మన్ను పోసుకున్నం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాంగ్రెస్‌కు ఓట్లేసి నోట్లో మన్ను పోసుకున్నం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
కాంగ్రెస్‌కు ఓట్లేసి నోట్లో మన్ను పోసుకున్నం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘కాంగ్రెస్‌కు ఓట్లేసి మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం’ అని నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహిళలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎదుట వాపోయారు. కొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయి ఆత్మహత్యకు యత్నించిన యాదగిరిగౌడ్ కుటుంబాన్ని బుధవారం పట్నం పరామర్శించారు. అలాగే విస్తరణలో కూల్చేసిన ఇండ్లను పరిశీలించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.