తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-బెజ్జంకిమండల పరిధిలోని కల్లేపల్లి గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి చేసినట్టు సర్పంచ్ బిగుల్ల మోహన్ శుక్రవారం తెలిపారు.గ్రామ పరిశుభ్రతతో పంచాయతీ పారిశుద్య కార్మికుల సేవలు కీలకమైనవని సర్పంచ్ మోహన్ కొనియాడారు.ఉప సర్పంచ్ వినిత్,వార్డు సభ్యుడు మిథున్ పాల్గొన్నారు. The post కార్మికులకు సంరక్షణ సామాగ్రి పంపిణి.. appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.