ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వలే.. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో నిర్వీర్యం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వలే.. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో నిర్వీర్యం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వలే.. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో నిర్వీర్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వలే.. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో నిర్వీర్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాష్ట్రంలో కార్పొరేషన్లకు కాంగ్రెస్‌ సర్కార్‌ రూపాయి ఇవ్వకుండా నిర్లక్ష్యం చూపుతున్నది. ఏటా బడ్జెట్‌లో ఆయా కార్పొరేషన్లకు నిధులను ప్రతిపాదించడం, ఆపై రూపాయి విదల్చకపోవడం పరిపాటిగా మారింది. కార్పొరేషన్ల ద్వారా యువతకు సబ్సిడీ రుణాలు ఇస్తామన్న హామీని విస్మరించింది. వాటి పరిధిలో ఉద్యోగ, ఉపాధి శిక్షణలను అటకెక్కించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కార్పొరేషన్లకు రూపాయి ఇవ్వలే.. కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో నిర్వీర్యం! | నిజం