ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కార్తెలన్నీ కరిగె.. కన్నీరే మిగిలె

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కార్తెలన్నీ కరిగె.. కన్నీరే మిగిలె

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కార్తెలన్నీ కరిగె.. కన్నీరే మిగిలె ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కార్తెలు కరిగి పోతున్నాయి.. వానలు ముఖం చాటేశాయి. ఎండలు దంచుతుంటే పంటలు ఎండుతున్నాయి. కాలం కలిసి రాకపోవడంతో రైతులకు కన్నీళ్లే దిక్కయ్యాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చుక్కనీరు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతుండగా, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తి పోతున్నాయి. దీంతో నీళ్లు లేక పంటలు నేలచూపులు చూస్తున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కార్తెలన్నీ కరిగె.. కన్నీరే మిగిలె | నిజం