తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కారు ఢీకొని యువతి మృతి.. కుటుంబానికి సాయం చేస్తా: ఎంపీ కొడుకు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కారు ఢీకొని యువతి మృతి.. కుటుంబానికి సాయం చేస్తా: ఎంపీ కొడుకు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- కారు ఢీకొని యువతి మృతి.. కుటుంబానికి సాయం చేస్తా: ఎంపీ కొడుకు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కారు ఢీకొని యువతి మృతి.. కుటుంబానికి సాయం చేస్తా: ఎంపీ కొడుకు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో కారు ఢీకొని యువతి మృతి చెందిన ఘటనలో జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తనయుడు సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనలో తన నిర్లక్ష్యం ఏమీ లేదని సంజూష్ తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందని, వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించి, అనంతరం పోలీసులకు వివరాలు తెలియజేశానని ఆయన పేర్కొన్నారు. ఆల్కహాల్ టెస్టులోనూ నెగటివ్ వచ్చిందని, పోలీసుల విచారణకు సహకరిస్తానని, బాధితురాలి కుటుంబానికి సాయం చేస్తానని సంజూష్ తెలిపారు. The post కారు ఢీకొని యువతి మృతి.. కుటుంబానికి సాయం చేస్తా: ఎంపీ కొడుకు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.