ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కాషాయంలోకి హాకీ జెర్సీ.. హెచ్‌ఐపై విమర్శల వెల్లువ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కాషాయంలోకి హాకీ జెర్సీ.. హెచ్‌ఐపై విమర్శల వెల్లువ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కాషాయంలోకి హాకీ జెర్సీ.. హెచ్‌ఐపై విమర్శల వెల్లువ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత హాకీ జట్టు ఆటగాళ్లు ధరించే జెర్సీ రంగు మారింది. సంప్రదాయక నీలం రంగును కాదని వచ్చే నెలలో నెదర్లాండ్స్‌, బెల్జియంలో జరుగబోయే హాకీ ప్రపంచకప్‌ కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) విడుదల చేసిన జెర్సీ కాషాయం రంగులోకి మారడం కొత్త వివాదానికి తెరలేపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కాషాయంలోకి హాకీ జెర్సీ.. హెచ్‌ఐపై విమర్శల వెల్లువ | నిజం