తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కాటారం ఆర్డీఓ రవిందర్ కు భూ నిర్వాసితుల సత్కారం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కాటారం ఆర్డీఓ రవిందర్ కు భూ నిర్వాసితుల సత్కారం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- కాటారం ఆర్డీఓ రవిందర్ కు భూ నిర్వాసితుల సత్కారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కాటారం ఆర్డీఓ రవిందర్ కు భూ నిర్వాసితుల సత్కారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయానికి మొదటిసారి విచ్చేసిన కాటారం ఆర్డీఓ రవిందర్ కు శుక్రవారం ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, గ్రామ సర్పంచ్ బండి స్వామి, తాడిచెర్ల భూ నిర్వాసితులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, ఉపసర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వార్డు సభ్యుడు ఇందారపు సారయ్యనిర్వాసితులు బండి రాజయ్య, కేసారపు చంద్రయ్య, రామీడి గట్టయ్య, పైడాకుల సమ్మయ్య, ఆర్ని సత్యనారాయణ పాల్గొన్నారు. The post కాటారం ఆర్డీఓ రవిందర్ కు భూ నిర్వాసితుల సత్కారం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.