తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Kafir | కాఫిర్.. కూతురి కోసం మతాన్ని ఎదురించిన తండ్రి కథ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Kafir | కాఫిర్.. కూతురి కోసం మతాన్ని ఎదురించిన తండ్రి కథ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- Kafir | కాఫిర్.. కూతురి కోసం మతాన్ని ఎదురించిన తండ్రి కథ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Kafir | కాఫిర్.. కూతురి కోసం మతాన్ని ఎదురించిన తండ్రి కథ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
“అబ్బాజాన్! ఈ స్థితిలో మిమ్మల్నిఒంటరిగా వదిలి నేను సంతోషంగా ఉండలేను, బిచారా రామూకా హాలత్ క్యాహోగా” (రాము ఏమైపోతాడు) అన్నది.“బేటీ.. వాడి బతుకు వాడిది. రామూసే హమే క్యా లేనా దేనా హై!?” అన్నాను కావాలనే.“రాము జిమ్మేదారీ చాచా మీకే అప్పగించాడు. మీ దగ్గర డబ్బులు లేవని, నా నిఖా కోసం రామూ ఉన్నది అమ్మి మీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు రాము ఎక్కడుంటాడు? ఎక్కడికి పోతాడు? చాచా కా వాదా నిభానా ఆప్కా ఫర్జ్ నై హోతా!”(చాచాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంమీ బాధ్యత కాదా!) అన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.