తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కక్షిదారులకు భరోసా కల్పించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కక్షిదారులకు భరోసా కల్పించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- కక్షిదారులకు భరోసా కల్పించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కక్షిదారులకు భరోసా కల్పించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కక్షిదారులకు చట్టపరిధిలోనే సరైన న్యాయం అందుతున్నదనే భరోసా కల్పించాలని హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తంగిరాల మాధవీదేవి జడ్జిలకు సూచించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం ప్రారంభించి మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.