తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కలిసికట్టుగా పనిచేస్తేనే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కలిసికట్టుగా పనిచేస్తేనే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
కలిసికట్టుగా పనిచేస్తేనే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు కలిసికట్టుగా పనిచేస్తే దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతం గా అభివృద్ధి చేయవచ్చని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తద్వారా కొత్త మేధో సంపత్తి, పేటెంట్లు సాధించడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి అవకాశాలను సృష్టించవచ్చని పేర్కొన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.