ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిద్దిపేట జిల్లాలో ఈజీ మనీ కోసం ఓ తల్లి తన మైనర్‌ కుమారుడినే నేరాల బాట పట్టించిన ఘటన కలకలం రేపింది. భూంపల్లికి చెందిన రజిత.. కుమారుడిని బలంగా తయారుచేసి మహిళలపై హత్యలు, దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు తల్లిని అరెస్ట్ చేసి, బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. నిందితుల నుంచి బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే! | నిజం