ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కరువైన స్వచ్ఛత.. దవాఖానలు కిటకిట

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కరువైన స్వచ్ఛత.. దవాఖానలు కిటకిట

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కరువైన స్వచ్ఛత.. దవాఖానలు కిటకిట ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో మురుగు నిలవడం, చెత్తాచెదారం ఎక్కడిక్కడ పేరుకుపోవడంతో దోమ లు స్వైరవిహారం చేస్తుండడంతో ఒక్కసారిగా రోగాలు పెరిగిపోయా యి. దీంతో తాండూరులోని జిల్లా ఆస్పత్రితోపాటు వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలకు రోగులు క్యూ కడుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కరువైన స్వచ్ఛత.. దవాఖానలు కిటకిట | నిజం