ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కరువుపోవాలి.. వానలు కురవాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కరువుపోవాలి.. వానలు కురవాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కరువుపోవాలి.. వానలు కురవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యేడు వరుణుడు ముఖం చాటేయగా, పల్లెల్లో కరువు తాండవిస్తున్నది. చెరువులు, కుంటలు అడుగంటడం, పోసిన నారు, పెట్టిన విత్తనాలు తడిలేక భూమిలోనే మాడిపోతుండగా రైతాంగం గోసపడుతున్నది. వానలు లేక ఇబ్బంది పడుతున్న రైతు కన్నీటిని తుడిచేందుకు పల్లెల్లో కొద్దిరోజులుగా ‘వానలు పడాలి.. కరువుపోవాలని’ కాంక్షిస్తూ ప్రజలు ఆలయాల్లో పూజలు, జలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కరువుపోవాలి.. వానలు కురవాలి | నిజం