తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కవ్వంపల్లి.. దళితద్రోహి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కవ్వంపల్లి.. దళితద్రోహి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 జులై, 2026
- కవ్వంపల్లి.. దళితద్రోహి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కవ్వంపల్లి.. దళితద్రోహి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నాలుగేళ్ల క్రితం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాలకు కవ్వంపల్లి సత్యనారాయణకు ఏం సంబంధమని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. చరిత్రలో చూడని ఒక దళిత ద్రోహి ఆయన అని ఘాటుగా విమర్శించారు. ఆవిష్కరించిన విగ్రహాలకు ఎందుకు ముసుగులు వేయిస్తున్నావని మండిపడ్డారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.