ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కేజిబీవిలో వృక్షాబంధన్ వేడుకలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కేజిబీవిలో వృక్షాబంధన్ వేడుకలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • కేజిబీవిలో వృక్షాబంధన్ వేడుకలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కేజిబీవిలో వృక్షాబంధన్ వేడుకలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని మల్లారం గ్రామపరిదిలోగల కెజిబివి పాఠశాలలో శనివారం వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించీనట్లుగా పాఠశాల స్పెషల్ ఆపిసర్ ఎం.భవాని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు చెట్టుని ఆలింగనం చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని తెలియజేశారు. తల్లి వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్లు,విద్యార్థినీలు పాల్గొన్నారు. The post కేజిబీవిలో వృక్షాబంధన్ వేడుకలు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కేజిబీవిలో వృక్షాబంధన్ వేడుకలు | నిజం