తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కేసీఆర్ ఆలోచనకు కార్యరూపం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కేసీఆర్ ఆలోచనకు కార్యరూపం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- కేసీఆర్ ఆలోచనకు కార్యరూపం 2 మూలాలు
ఆగస్టు 2026
కేసీఆర్ ఆలోచనకు కార్యరూపం 2 మూలాలు
‘ఆరు నూరైనా.. నూరు ఆరైనా రేపు తెలంగాణ వచ్చి తీరుతది. మనం రాష్ర్టాన్ని సాధించిన తరువాత ఇప్పటి దాకా ఉన్న గోదావరి బేసిన్. కృష్ణానది బేసిన్ అంటూ ఉండదు. రెండు బేసిన్లు కలిసేలా ప్రణాళికలు వేసుకుందాం. కృష్ణాబేసిన్‌లో ఉన్న పాకాల చెరువులో గోదావరి నీటిని తెచ్చిపోసుకుంటం. ఇది నా మాట’ అని సెప్టెంబర్ 30, 2010వ తేదీన తొర్రూరులో జరిగిన బహిరంగ సభలో బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.