తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే రైల్వేలైన్ నిర్మాణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే రైల్వేలైన్ నిర్మాణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే రైల్వేలైన్ నిర్మాణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే రైల్వేలైన్ నిర్మాణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీఆర్‌ఎస్ సర్కారు పాలనలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవతో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి సమీపంలో రాజీవ్ రహదారి వద్ద నిర్మించిన కొమురవెల్లి మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవానికి ఆదివారం ఆయన హాజరై మాట్లాడారు.కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం పేరిట రైల్వేస్టేషన్ నిర్మించి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.