ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
10, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి గల్ఫ్‌ బాధితుడు.. దవాఖాన, విమాన టికెట్‌ ఖర్చులు భరించిన కేటీఆర్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి గల్ఫ్‌ బాధితుడు.. దవాఖాన, విమాన టికెట్‌ ఖర్చులు భరించిన కేటీఆర్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
  • కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి గల్ఫ్‌ బాధితుడు.. దవాఖాన, విమాన టికెట్‌ ఖర్చులు భరించిన కేటీఆర్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి గల్ఫ్‌ బాధితుడు.. దవాఖాన, విమాన టికెట్‌ ఖర్చులు భరించిన కేటీఆర్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన నరేడ్ల సతీశ్‌ ఇటీవల షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అతడిని స్వదేశానికి రప్పించారు. నరేడ్ల సతీశ్‌ విషయాన్ని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు ఫోన్‌లో కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కేటీఆర్‌ చొరవతో స్వదేశానికి గల్ఫ్‌ బాధితుడు.. దవాఖాన, విమాన టికెట్‌ ఖర్చులు భరించిన కేటీఆర్‌ | నిజం