తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కేటీఆర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కేటీఆర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- కేటీఆర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కేటీఆర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. వేడుకల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సూచించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.