ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కేటీఆర్‌ పుట్టినరోజున హరిత యజ్ఞం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కేటీఆర్‌ పుట్టినరోజున హరిత యజ్ఞం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • కేటీఆర్‌ పుట్టినరోజున హరిత యజ్ఞం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కేటీఆర్‌ పుట్టినరోజున హరిత యజ్ఞం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మరో అపూర్వ ఘట్టానికి సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 50వ జన్మదినోత్సవాన్ని పురసరించుకొని, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి తీరం వెంట భారీస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కేటీఆర్‌ పుట్టినరోజున హరిత యజ్ఞం | నిజం