తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కాకూడదనీ.. 33 ఏళ్లలో 9 లక్షలకుపైగా ఉచితంగానే..’ ఓ డాక్టర్ మానవతా సేవ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కాకూడదనీ.. 33 ఏళ్లలో 9 లక్షలకుపైగా ఉచితంగానే..’ ఓ డాక్టర్ మానవతా సేవ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- ‘కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కాకూడదనీ.. 33 ఏళ్లలో 9 లక్షలకుపైగా ఉచితంగానే..’ ఓ డాక్టర్ మానవతా సేవ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కాకూడదనీ.. 33 ఏళ్లలో 9 లక్షలకుపైగా ఉచితంగానే..’ ఓ డాక్టర్ మానవతా సేవ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చెన్నై వీధుల్లో ఆటోరిక్షా నడుపుతున్న చంద్రన్‌ను చూస్తే.. ఆయన దశాబ్దం క్రితమే కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి అని ఎవరూ భావించారు. అంతేకాదు, కిడ్నీ మార్పిడికి అవసరమైన డబ్బు కూడా అప్పట్లో ఆయన వద్ద లేదు. ఆయన భార్య కిడ్నీ దాతగా ముందుకు వచ్చినప్పటికీ, ఆపరేషన్ ఖర్చు పెద్ద సమస్యగా మారింది. ఆ సమయంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జార్జి అబ్రహం క్రౌడ్‌ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి చంద్రన్‌కు ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించారు. ప్రస్తుతం చంద్రన్ ఆరోగ్యంగా జీవిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.