ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కింగ్ కోబ్రా ఆహారంలో ఎక్కువ భాగం ఇతర పాములే. విషపూరితమైన పాములను సైతం వేటాడి తినగల ఈ భారీ విషపాము.. ప్రత్యర్థి పాము కరిచినా ప్రతిసారీ ఎందుకు చనిపోదు? కింగ్ కోబ్రా విషానికి పూర్తిగా ఇమ్యూన్‌ కాకపోయినా, కొన్ని విషాలను తట్టుకునే సహజ సామర్థ్యం దానికి ఉంటుంది. అయితే విషానికి సహనం వేరు.. పూర్తిస్థాయి ఇమ్యూనిటీ వేరు. ఇదే కింగ్ కోబ్రా వేట వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కింగ్ కోబ్రా ఇతర పాములనే ఎందుకు తింటుంది..? అవి కాటేసినా దానికి ఏం కాదా..? | నిజం