ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? ఆరోగ్యకరమైన జుట్టు కోసం సరైన పద్ధతి ఇదే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఈ పద్ధతి ఎప్పుడు మారుతుంది?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 2
ఆగస్టు 2026
ఈ పద్ధతి ఎప్పుడు మారుతుంది? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బాలీవుడ్‌ కథానాయిక కృతిసనన్‌ నటించిన రక్షాబంధన్‌ వాణిజ్య ప్రకటన వివాదాస్పదమైంది. ఓ కుక్కకు రాఖీ కడుతూ కురచ దస్తుల్లో కనిపించడంతో సోషల్‌మీడియాలో ఆమెపై ట్రోల్స్‌ వెల్లువెత్తాయి. మన సంస్కృతికి విరుద్ధంగా ఆమె ప్రవర్తన ఉందని, సోదరుడికి కట్టే రాఖీని కుక్కకు కట్టడం ఏంటని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పర్ఫెక్ట్ మిల్క్‌టీ కోసం పాలు ఎప్పుడు కలపాలి? ముందా.. తర్వాతా? ఇదే సరైన పద్ధతి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మన దేశంలో టీ ప్రియులు చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉదయం కప్పు టీతోనే ప్రారంభమవుతుంది. కానీ, మిల్క్ టీ అసలైన రుచి దానిని సరైన పద్ధతిలో తయారు చేసినప్పుడే వస్తుంది. చాలా మందికి మంచి టీ ఎలా తయారు చేయాలో తెలియదు. వారు ఒక మంచి కేఫ్‌లో టీ తాగినప్పుడు, అది ఎలా తయారు చేశారో అని ఆశ్చర్యపోతారు. ఈ రోజు మేము మీకు టీని ఎలా తయారు చేయాలో చెబుతాము. దాని సువాసన ఇరుగుపొరుగు వారికి కూడా చేరేలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో టీ రెసిపీ చెప్పమంటూ అడుగుతారు. సరైన పద్ధతిలో తయారు చేసిన టీ శక్తిని ఇవ్వడమే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.
జులై 2026
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? ఆరోగ్యకరమైన జుట్టు కోసం సరైన పద్ధతి ఇదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తరతరాలుగా మన జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనె అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. జుట్టు పొడిబారడం, చుండ్రు, వెంట్రుకలు తెగిపోవడం వంటి సమస్యలకు చాలా మంది కొబ్బరి నూనెను వాడుతుంటారు. అయితే, కొబ్బరి నూనెను తలస్నానానికి ముందు రాయాలా లేదా షాంపూ చేసిన తర్వాత రాయాలా అనే గందరగోళం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు పద్ధతుల వల్ల జుట్టుకు వేర్వేరు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? ఆరోగ్యకరమైన జుట్టు కోసం సరైన పద్ధతి ఇదే! | నిజం