తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘కోచింగ్ లేకుండానే సివిల్స్ సాధ్యమే.. కానీ ఇది తప్పనిసరి’: UPSC టాపర్ అక్షయ్ సక్సెస్ సీక్రెట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘కోచింగ్ లేకుండానే సివిల్స్ సాధ్యమే.. కానీ ఇది తప్పనిసరి’: UPSC టాపర్ అక్షయ్ సక్సెస్ సీక్రెట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- ‘కోచింగ్ లేకుండానే సివిల్స్ సాధ్యమే.. కానీ ఇది తప్పనిసరి’: UPSC టాపర్ అక్షయ్ సక్సెస్ సీక్రెట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘కోచింగ్ లేకుండానే సివిల్స్ సాధ్యమే.. కానీ ఇది తప్పనిసరి’: UPSC టాపర్ అక్షయ్ సక్సెస్ సీక్రెట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సివిల్స్ టాపర్ యడవెల్లి అక్షయ్ కుమార్ తన యూపీఎస్‌సీ విజయ రహస్యాలతో పాటు సామాజిక బాధ్యత, దేశాభివృద్ధిపై తన లోతైన దృక్పథాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు. 624వ ర్యాంకు సాధించిన అక్షయ్ కుమార్ కేవలం ఒక సివిల్స్ టాపర్‌గానే కాకుండా, సమాజంపై విస్తృత అవగాహన ఉన్న వ్యక్తిగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. నేరాల నివారణకు కేవలం శిక్షల పెంపు కాకుండా, సామాజిక అధ్యయనాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. యూపీఎస్‌సీ అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం, స్థిరత్వం, వ్యక్తిగత ప్రణాళిక గురించి అక్షయ్ కుమార్ మాటల్లో..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.