తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కొండలు, గుట్టలు దాటితేనే.. బిందెడు నీళ్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కొండలు, గుట్టలు దాటితేనే.. బిందెడు నీళ్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కొండలు, గుట్టలు దాటితేనే.. బిందెడు నీళ్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొండలు, గుట్టలు, అభయారణ్యాలు దాటి జలాన్ని తెచ్చుకుంటున్నారు. కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి చెలిమల నుంచి నీటిని తోడుకుంటున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మర్కాగూడ పంచాయతీ పరిధిలోని నవగూడ గ్రామానికి చెందిన కొలాం ఆదివాసులు కాలినడకన వెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో బండల మధ్య చెలిమెల ద్వారా బిందెడు నీటిని తీసుకురావాల్సిన దుస్థితి నెలకొన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.