ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కొండెక్కిన కోడిగుడ్డు.. ఇథనాల్‌ పెట్రోలే కారణం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కొండెక్కిన కోడిగుడ్డు.. ఇథనాల్‌ పెట్రోలే కారణం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
కొండెక్కిన కోడిగుడ్డు.. ఇథనాల్‌ పెట్రోలే కారణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఇథనాల్‌ పెట్రోల్‌ వల్ల ఇప్పటికే సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడుతున్నది. ఓ వైపు చక్కెర ధర పెరగ్గా.. ఇప్పుడు కోడిగుడ్డు కూడా కొండెక్కింది. ఫామ్‌గేట్‌ వద్ద కోడిగుడ్డు ధర రూ.7 ఉంటే.. రిటైల్‌ మార్కెట్‌లో రూ.8.50 నుంచి రూ.9 దాకా ఉంది. అంటే 40శాతం ధర పెరిగింది. రాబోయేది చలికాలం కాబట్టి గుడ్లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. తక్కువ ధరలో అందే ప్రొటీన్‌గా కోడిగుడ్డుకు పేరున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కొండెక్కిన కోడిగుడ్డు.. ఇథనాల్‌ పెట్రోలే కారణం! | నిజం