తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కూల్చిన ఇండ్లకూ కరెంట్ బిల్లులు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కూల్చిన ఇండ్లకూ కరెంట్ బిల్లులు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
కూల్చిన ఇండ్లకూ కరెంట్ బిల్లులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నిలువనీడ లేకుండా హైడ్రా సృష్టించిన విధ్వంసం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం బాధితులను వదలడం లేదు. రెండేండ్ల క్రితం సున్నంచెరువు ప్రాంతంలో కూల్చేసిన ఇండ్లకు కూడా కరెంటు, ఆస్తి పన్ను, నల్లా పన్నుల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నది. సున్నంచెరువు బఫర్, ఎఫ్‌టీఎల్‌లో కట్టారంటూ మాదాపూర్‌లోని గుట్టల బేగంపేటకు చెందిన సర్వే నంబర్లు 12,13లో 2024 సెప్టెంబర్‌లో హైడ్రా వీరి ఇండ్లు, షెడ్లు కూల్చివేసింది. కానీ వారికి ఇల్లు లేకున్నా ఆస్తి పన్ను, ప్లాట్ వద్ద మీటర్ లేకపోయినా కరెంట్ బిల్లులు, నల్లా పన్నులు ఇస్తూ మున్సిపల్ సిబ్బంది ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.