తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కూలిన సెల్లార్ మట్టి కుప్పలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కూలిన సెల్లార్ మట్టి కుప్పలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కూలిన సెల్లార్ మట్టి కుప్పలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచ గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీ ఫేజ్ 1లో నిర్మాణ పనుల సమయంలో పిల్లర్ల కోసం తవ్విన సెల్లార్ మట్టి కూలి ముగ్గురు నిర్మాణ కార్మికులు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం కంచగచ్చిబౌలి, టీఎన్‌జీవో కాలనీ ఫేజ్ 1లోని ప్లాట్ నంబర్ 612 వద్ద పిల్లర్ల కోసం తవ్విన సెల్లార్ మట్టికూలినట్లు పోలీసులకు సమాచారం అందింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.